: తొలి భారత రత్న సచిన్ కా.. ధ్యాన్ చంద్ కే ఇవ్వాలి: రాంవిలాస్ పాశ్వాన్


సచిన్ కు భారతరత్నపై వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. క్రీడా పండితులతో పాటు, రాజకీయ నేతలు కూడా సచిన్ కు తొలి భారత రత్న ప్రకటించడంపై మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పాశ్వాన్ మాట్లాడుతూ సచిన్ కు భారతరత్న ఇవ్వొచ్చు, కాదని ఎవరూ అనరు.. అయితే అంత కంటే ముందు మేజర్ ధ్యాన్ చంద్ కు భారతరత్న ప్రకటించాలని పేర్కొన్నారు. ధ్యాన్ చంద్ ను భారతరత్నతో సత్కరిస్తే దానికి ఎవరూ అడ్డు చెప్పరని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News