: నేడు రాజస్థాన్ లో మోడీ బిజీ బిజీ


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఊపిరి సలపకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు రాజస్థాన్ లో నాలుగు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. బన్స్వారా, చిత్తోర్ గఢ్, అంత, కోట లో జరిగే సభల్లో మోడీ ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News