: కోనసీమలో రేపు చంద్రబాబు పర్యటన


హెలెన్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న కోనసీమ ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, బాధితులను పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News