: తెలంగాణ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
కొత్త రాష్ట్ర పునర్నిర్మాణంపై చర్చించేందుకు ఈ ఉదయం హైదరాబాద్ లోని ఫతేమైదాన్ క్లబ్ లో తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు సంఘం అద్యక్షుడు పి విఠల్ తెలిపారు. జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాజధానిలోని విభాగాల నేతలు దీనికి హాజరవుతారని తెలిపారు.