: బ్యాంకు చోరి కేసులో 13.7 లక్షలు స్వాధీనం


బ్యాంకు చోరీ కేసులో పోలీసులు 13.7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కో-ఆపరేటివ్ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటిదొంగలే ఈ దోపిడీకి పాల్పడగా కేషియర్ రామేశ్వర్ రెడ్డి సహా ముగ్గురిని అరెస్టు చేసి, వీరి నుంచి 13.7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News