తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం లీగల్ నోటీసులు పంపింది. బ్రహ్మోత్సవాల్లో స్వామికి మాలల సమర్పణలో తమను అవమానించారని అందులో పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ వ్యవహరిస్తోందని పేర్కొంది.