: గల్ఫ్ నుంచి ఇండియాకు రూ.7500 మించి తీసుకెళ్లొద్దు


గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వెళ్లేటప్పుడు రూ.7,500 నగదుకు మించి వెంట తీసుకెళ్లొద్దని భారత దౌత్య కార్యాలయాలు సూచించాయి. అయితే, ఎంత మొత్తంలోనైనా ఒమన్ రియాల్స్, లేదా మరేదైనా మార్పిడికి అవకాశం ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకెళ్లవచ్చునని పేర్కొన్నాయి. ఒమన్ నుంచి ఇండియాకు వెళ్లే పర్యాటకుల దగ్గర భారీమొత్తంలో నకిలీ కరెన్సీ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇరుదేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి.    

  • Loading...

More Telugu News