: చైనా పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో 44కు చేరిన మృతుల సంఖ్య


చైనాలోని సినోపెక్ ఆయిల్ రిఫైనరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. కాగా, 136 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చైనాలోని కింగ్ దావో ఓడరేవు వద్ద పైప్ లైన్ లో చమురు లీకవడంతో నిన్న (శుక్రవారం) చోటు చేసుకున్న ఈ ఘటనలో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News