: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ లంచగొండి ఎక్సైజ్ సీఐ 22-11-2013 Fri 19:08 | విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ అబ్దుల్ ఖలీం ఏసీబీ వలలో చిక్కారు. మద్యం వ్యాపారుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.