: క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా


ఆల్ ఇంగ్లండ్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రి క్వార్టర్స్ లో ఇండోనేసియాకు చెందిన బెలాట్రిక్స్ మనుపటిపై 21-16, 21-11తో సైనా విజయం సాధించింది.

కాగా మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో మన రాష్ట్రానికే చెందిన సింధు వరుస గేముల్లో నాలుగో సీడ్ జులియన్ షెంక్ (జర్మనీ) చేతిలో పరాజయం చవిచూసింది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ రాబర్ట్ మాటెసియక్-నదియెజ్దా జెబ్రా (పొలండ్) జోడి గుత్తా జ్వాల-దిజు జంటపై గెలిచింది.

  • Loading...

More Telugu News