: ఏటీఎంలో మహిళపై దాడి కేసులో మరొకరి అరెస్ట్
బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళను కత్తితో తీవ్రంగా గాయపరచిన ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. హిందుపూర్ లోని మార్ వెల్ సెల్ పాయింటుకు చెందిన ఇలియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలియాజ్ ఇదే ఘటనలో నిన్న హిందుపూర్ లో అరెస్టు చేసిన వ్యక్తికి సోదరుడు.