: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతిగా అమానో


ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతిగా జపాన్ కు చెందిన యుకియో అమానో వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం జరిగిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎన్నికల్లో జపాన్ దౌత్యాధికారి అయిన అమానో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  గతంలో ఎల్ బరాదే నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న అమానో ఈసారి సులువుగా నెగ్గారు. 2009లో జరిగిన ఎన్నికల్లో అమానోకు 35 మంది సభ్యుల్లో 23 మంది ఓటేశారు.  

  • Loading...

More Telugu News