: ఈ నెల 28 నుంచి జగన్ 'సమైఖ్య శంఖారావం బస్సు యాత్ర'


ఈ నెల 28 నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'సమైఖ్య శంఖారావం బస్సు యాత్ర' ప్రారంభంకానుంది. మొత్తం మూడు ప్రాంతాల్లో నిర్వహించే ఈ బస్సుయాత్ర.. ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలవుతుంది. కుప్పం నుంచి మొదలై శ్రీకాకుళంలో ముగుస్తుంది. తెలంగాణలో కూడా బస్సు యాత్ర ఉంటుందని వైకాపా శ్రేణులు తెలిపాయి.

  • Loading...

More Telugu News