: సాధ్యమైనంత తొందరలో మా పని పూర్తి చేస్తాం: షిండే


సాధ్యమైనంత తొందరలోనే తెలంగాణ ముసాయిదాను కేబినెట్ ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి చిదంబరం విదేశాల్లో ఉన్నందువల్లే సమావేశానికి హాజరు కాలేకపోయారని అన్నారు. విదేశాల నుంచి ఆయన వచ్చిన తరువాత ఈ నెల 27న మరోసారి భేటీ కానున్నామని షిండే స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News