: వృద్ధురాలిపై దుండగుల దాడి, దోపిడీ
సికింద్రాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతంలో ఉన్న యాదవనగర్ లో ఓ వృద్ధురాలిపై దుండగులు దాడి చేశారు. ఆమె దగ్గర్నుంచి 12 తులాల బంగారం, 30 వేల రూపాయలు దోచుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.