: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్


భారత్, వెస్టిండీస్ మధ్య కోచిలో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉన్న గేల్, పొలార్డ్, శామ్యూల్స్ లు సత్తా చూపి... మంచి లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచాలన్న గేమ్ ప్లాన్ లో భాగంగా విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. హెలెన్ ప్రభావంతో వర్షం ముప్పు మ్యాచ్ కు పొంచి ఉంది. విండీస్ ను కట్టడి చేసి తీరాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది. హెలెన్ తుపాను కారణంగా విశాఖలో రెండో వన్డే జరిగేది అనుమానం కావడంతో, ఈ మ్యాచ్ గెలిచి విండీస్ పై ఆధిక్యం సాధించాలని భారత జట్టు భావిస్తోంది.

  • Loading...

More Telugu News