: పొంచివున్న మరో అల్పపీడనం


అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ప్రకటించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత... అది మరింత బలపడుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News