: ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్ సింగ్


అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలలో ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్ సింగ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ కలసి బంగారు ఏనుగును పంచుకున్నారు. బ్రేకింగ్ సైలెంట్, టమాటా చోర్ చిత్రాలకు గాను వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News