: అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న లలిత కళాతోరణంలో జరుగుతున్న 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యాడు. ఈ వేడుకలకు పవన్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. గవర్నర్ నరసింహన్, మంత్రి డీకే అరుణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.