: విశ్రాంతి కోసం ముస్సోరి చేరుకున్న సచిన్


అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విశ్రాంతి కోసం ముస్సోరి చేరుకున్నాడు. భార్య అంజలి సమేతంగా ఇక్కడకు విచ్చేశాడు. సచిన్ కు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఉత్తరాఖండ్ లోని ముస్సోరి ఒకటి. సచిన్ కు తీరిక దొరికినప్పుడల్లా ఇక్కడకు వచ్చి సేద తీరుతుంటాడు. చార్టర్డ్ విమానంలో వచ్చిన సచిన్... తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ నారంగ్ హోటల్ లో బసచేశాడు.

  • Loading...

More Telugu News