: ఆంటోనీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు ఏకే ఆంటోనీతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. విభజనపై జీవోఎం కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో మంత్రులు భేటీ కావడం గమనార్హం. అయితే, విభజన విషయంలో సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా చూడాలని మంత్రులు కోరుతున్నట్లు సమాచారం.