: రాహుల్ గాంధీ పై బీజేపీ ఫిర్యాదు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలను దొంగలుగా అభివర్ణించారని... అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదులో కోరింది.