: విజయవాడలో లగడపాటిని అడ్డుకున్న స్థానికులు


విజయవాడలోని చిట్టినగర్ లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు, ఆధార్ అనుసంధానంపై ఎంపీని స్థానికులు, సీపీఐ కార్యకర్తలు నిలదీశారు. దాంతో, పోలీసులు వారిని నిలువరించారు.

  • Loading...

More Telugu News