: మోడీ ప్రాణాలకు ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘావర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పాక్ తీవ్రవాద సంస్థలకు బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చాలాకాలంగా టార్గెట్ గా ఉన్న సంగతి తెలిసిందే. గుజరాత్ అల్లర్ల నుంచీ ఆయనను హతమార్చేందుకు తీవ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు. బీహార్ లో బీజేపీ హూంకార్ ర్యాలీ సందర్భంగా బాంబు పేలుళ్లకు కూడా పాల్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News