: కళ్లు చూసి చెప్పేయవచ్చట


మన కళ్లు మన ఆరోగ్యాన్ని ఇట్టే చెప్పేస్తాయట. అందుకే మనం అనారోగ్యంతో డాక్టరు వద్దకు వెళ్లగానే ఆయన ముందుగా మన కళ్లను చూస్తారు. అయితే కళ్లు కేవలం మన అనారోగ్యం గురించే కాకుండా మన శరీరంలో గ్లూకోజు స్థాయిని గురించి కూడా చెప్పేస్తాయట.

స్వీడన్‌లోని కరొలింస్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మన కళ్లను పరిశీలించి శరీరంలోని గ్లూకోజు నియంత్రణను పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. పాంక్రియాస్‌ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను కళ్లలోకి మార్పిడి చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News