: బిగ్ బీతో కలిసి నటించనున్న రజినీ అల్లుడు


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ త్వరలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించనున్నాడు. బిగ్ బీతో హిందీ దర్శకుడు ఆర్ బాల్కీ రూపొందించబోతున్న చిత్రంలో ధనుష్ నటిస్తాడు. ఈ విషయాన్ని ధనుషే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ప్రాజెక్టుపై తాను చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నట్లు ప్రకటించాడు. దర్శకుడు ఆనంద్ రాయ్ తెరకెక్కించిన 'రాంజానా'తో బాలీవుడ్ లో ధనుష్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News