: రెండు ఆటోలు, 12 బైకులు అగ్నికి ఆహుతి 19-11-2013 Tue 18:10 | తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీజ్ చేసిన రెండు ఆటోలు, 12 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.