: ఆత్మాహుతి దాడుల్లో 23 మంది మృతి


లెబనాన్ రాజధాని బీరూట్ లో ఇరాన్ దౌత్యకార్యాలయం వద్ద ఈ రోజు రెండు సార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇరాన్ కి చెందిన సాంస్కృతిక రాయబారి ఒకరు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News