: పుట్టపర్తిలో స్వల్ప భూప్రకంపనలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్వల్పంగా భూమి కపించింది. ఐదు సెకన్లపాటు చోటు చేసుకున్న ఈ ప్రకంపనలకు ఇళ్లల్లో నుంచి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.