: జైల్లో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు: సుప్రీంకోర్టు


పలు కేసుల్లో శిక్షపడి జైల్లో వున్నవారు, పోలీస్ కస్టడీలో ఉన్నవారు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల్లో పోటీచేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తాజా సవరణతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసొరెన్, ఓం ప్రకాశ్ చౌతాలా, దాణా స్కాంలో జైల్లో వున్న లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులకు మార్గం సుగమమైంది.

  • Loading...

More Telugu News