: గాయంతో ఆస్పత్రిలో చేరిన కలాం


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైనిక ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల కిందట న్యూఢిల్లీలోని రాజాజీ మార్గ్ లో ఉన్న తన ఇంట్లో కలాం కిందపడ్డారు. దాంతో, ఆయన నుదుటికి గాయమై కంటి చుట్టూ కమిలిందని వైద్యులు తెలిపారు. అయితే, కలాం ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News