: మాదాపూర్ ఇనార్బిట్ షాపింగ్ మాల్ లో తనిఖీలు
హైదరాబాదులోని మాదాపూర్ ఇనార్బిట్ షాపింగ్ మాల్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యాకేజీ వస్తువులపై ధరలు మార్చి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో, షాపింగ్ మాల్ యజమాని సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.