: పాట ద్వారా సచిన్ కు గూగుల్ సలాం


సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి మూడు రోజులైంది. అయినా అతనిపై అభిమానులు తమ ప్రేమను చాటుతూనే ఉన్నారు. తాజాగా గూగుల్ సచిన్ కు యూట్యూబ్ ద్వారా వినూత్నంగా అభినందనలు తెలిపి తన అభిమానాన్ని చాటుకుంది. 'ధాంక్యూ సచిన్' పేరిట సచిన్ గొప్పదనాన్ని చాటుతూ, సాధారణ అభిమానుల కామెంట్లతో వీడియో రూపొందించి తమ అభిమానాన్ని చాటుకుంది.

  • Loading...

More Telugu News