: జగిత్యాల రచ్చబండలో సీఎం ఫ్లెక్సీ తొలగించిన సర్పంచులు


కరీంనగర్ జిల్లా జగిత్యాల రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని తొలగించారు. రచ్చబండ ప్రారంభానికి ముందే సర్పంచుల సంఘం నేతలు వేదికపైకి వచ్చి సీఎం ఫ్లెక్సీలు తొలగించారు. సమైక్య ముఖ్యమంత్రి ఫోటో తెలంగాణలో ఉండరాదని నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News