<div>ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఒక్కరోజు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ పయనం కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు మరికొన్ని అంశాలపై సీఎం రేపు అధిష్ఠానంతో చర్చించనున్నారు. <br><br></div>