: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములే


చక్కటి రహదారులు... దాదాపుగా ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్.. కానీ నేటికీ ప్రపంచంలో మూడింట ఒక వంతు మంది (దాదాపు 250కోట్లు) మరుగుదొడ్లు, పారిశుద్ధ్య వసతుల లేమిని ఎదుర్కొంటున్నారు. గౌరవాన్ని కాపాడే మరుగుదొడ్లకు పేదలు నోచుకోలేకున్నారు. ఈ నేపథ్యంలోనే అందరికీ మరుగుదొడ్లు అనే నినాదంతో నవంబర్ 19వ తేదీని ప్రపంచ మరుగుగొడ్ల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వీలుంటే ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనవచ్చు. పరిసరాల పరిశుభ్రతకు పాటుపడవచ్చు.

  • Loading...

More Telugu News