: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు నైరుతి దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. వచ్చే 72 గంటల్లో ఇది తీవ్రవాయుగుండంగా మారి రాష్ట్రంవైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News