: నల్గొండలో పర్యటిస్తున్న కేంద్ర విపత్తు సహాయక బృందం 18-11-2013 Mon 17:21 | వదర నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర విపత్తు సహాయక బృందం ఈ రోజు నల్గొండ జిల్లా కట్టంగూరులో పర్యటిస్తోంది. కట్టంగూరులో తెగిన జాతీయ రహదారి సర్వీసు రోడ్డును ఈ బృందం పరిశీలించింది.