: పళ్లం రాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పళ్లం రాజు నివాసంలో సమావేశమయ్యారు. ఈ ఉదయం జీవోఎం భేటీకి హాజరయిన కేంద్ర మంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. జీవోఎం భేటీలో ఇరు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన నివేదికలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News