: విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగ బద్ధంగా జరగడం లేదంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. విభజనపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో విభజనపై కేంద్రం అనుసరించిన విధానాన్ని తెలపాలని అటార్నీ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమైక్య స్పూర్తికి విరుద్ధంగా విభజన చేపడుతున్నారని ప్రముఖ న్యాయవాది నారీమన్ కోర్టులో విభజన తీరును వినిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News