: బీడీఎస్ ఫలితాలు ప్రకటించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ


బీడీఎస్ వార్షిక పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ గత డిసెంబర్-జనవరిలో ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ కోర్సు కాలపరిమితి మూడు సంవత్సరాలు కాగా.. మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలకు గాను విడివిడిగా మార్కులను ప్రకటించారు. రీటోటలింగ్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ అధికారులు తెలియజేశారు. 

  • Loading...

More Telugu News