: సరూర్ నగర్ పీఎస్ లో సీఎంపై కేసు నమోదు


రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలతో సరూర్ నగర్ పీఎస్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి తప్పుడు నివేదికలిస్తూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గతంలో న్యాయవాది ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News