: సమైక్యవాదుల సభకు మైక్ కట్ చేసిన పోలీసులు


హైదరాబాదులోని మెహదీపట్నం అశోకాగార్డెన్ లో నిర్వహిస్తున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సదస్సుకు సమయం మించిపోయిందంటూ పోలీసులు మైక్ కట్ చేశారు. సమైక్య వాదులు కనెక్షన్ కలిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వైర్లు లాగేశారు. దీంతో సమైక్యవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీఎన్జీవో అద్యక్షుడు అశోక్ బాబు కల్పించుకుని తమ స్ఫూర్తిని ఎవరూ ఆపలేరంటూ మైక్ లేకుండానే సభను నిర్వహిస్తున్నారు. వక్తలు మైక్ లు లేకండానే ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News