: విభజిస్తే నక్సలైట్లు పెరిగిపోతారు: మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే మావోయిస్టులు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కొడుకు, అల్లుడు, కుమార్తెలకు రాష్ట్రాన్ని దోచిపెట్టేందుకే కేసీఆర్ తాపత్రయపడతున్నాడని అన్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ, పారిశ్రామికవేత్తల నుంచి కోట్లు దండుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో శివసేన లాగ రాష్ట్రంలో టీఆర్ఎస్ తయారయిందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News