: ఏపీఎన్జీవోల భేటీని అడ్డుకునేందుకు తెలంగాణవాదుల ప్రయత్నం


హైదరాబాద్ లో జరుగుతున్న ఏపీఎన్జీవోల భేటీని తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై ఏపీఎన్జీవోలు మాట్లాడుతూ, తెలంగాణవాదుల పేరుతో ఇద్దరు ముగ్గురు వచ్చి ఆటంకాలు సృష్టిద్దామని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భయంతోనే వారు అలా ప్రవర్తిస్తున్నారని.. వారి వాదాల్లో వాస్తవం ఉంటే తమను చూసి ఎందుకు భయపడతారని అన్నారు.

  • Loading...

More Telugu News