: సచిన్ లేని క్రికెట్టా?: మాధురీ దీక్షిత్


సచిన్ రిటైర్మెంట్ పై పలువురు ప్రముఖులు తమ బాధను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ కూడా చేరారు. సచిన్ లేని క్రికెట్ ను ఊహించలేమని ఆమె అన్నారు. రిటైర్మెంట్ తరువాత సచిన్ యువతరానికి మెళకువలు నేర్పించాలని కోరారు. సచిన్ వీడ్కోలు అశేష అభిమానులకు బాధ కలిగించే విషయమని ఆమె అన్నారు. సచిన్ మిగిలిన జీవితాన్ని మరింత ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నానని మాధురి ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News