: సచిన్ ను భుజాలకెత్తుకుని ఊరేగించిన టీమిండియా


టీమిండియా ఆటగాళ్లు మరోసారి సచిన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచ కప్ గెలుపు సందర్భంగా తొలిసారి సచిన్ ను భుజానికెత్తుకుని స్టేడియంలో ఊరేగించిన భారత క్రికెట్ జట్టు మరోసారి సచిన్ ను భుజాలపై మోసి స్టేడియం మొత్తం తిప్పి వీడ్కోలు పలికింది. జాతీయ జెండా చేబూనిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ను మైదానం మొత్తం తిప్పి తమకు సచిన్ ఎంత స్ఫూర్తి దాయకమో టీమిండియా ఆటగాళ్లు మరోసారి చాటి చెప్పారు.

  • Loading...

More Telugu News