: సచిన్ వీడ్కోలుకు కిక్కిరిసిన స్టేడియం


సచిన్ టెండూల్కర్ కు వీడ్కోలు పలికేందుకు భారత జాతి యావత్తూ తహతహలాడుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సచిన్ అభిమానులు రకరకాలుగా వీడ్కోలు పలుకుతూ సచిన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముంబై వాసులు సచిన్ కు ఘనవీడ్కోలు పలికేందుకు వాంఖడే స్టేడియం వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. టెస్టు మ్యాచ్ ఆరంభానికి గంట ముందే స్టేడియం నిండిపోయింది. తొలి సెషన్ కు గంటముందు నుంచే స్టేడియానికి తరలి వచ్చి ఓపికగా సచిన్ కోసం ఎదురు చూశారు. సచిన్ మైదనంలో కదిలిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించారు.

  • Loading...

More Telugu News