: హైదరాబాద్ ను యూటీ చేయాలి : పనబాక


సమైక్యాంధ్ర కుదరని పక్షంలో, రాష్ట్ర విభజన చేస్తే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న జరగనున్న జీవోఎం సమావేశంలో తాము సమైక్యవాదాన్నే వినిపిస్తామని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులంగా సమైక్యానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News