: ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడు: కేటీఆర్
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ప్రదేశ్ లో కలిసిన పాపానికి తెలంగాణ మీకు ప్రయోగశాలలా అనిపిస్తోందా? అని ప్రశ్నించారు. మద్రాసు నుంచి మీరు విడిపోతే ఆత్మగౌరవం... మేము విడిపోతే ఆత్మగౌరవం కాదా? అని అడిగారు.